Get Mystery Box with random crypto!

GSWS Helper

चैनल का पता: @gswshelper
श्रेणियाँ: क्रिप्टोकरेंसी
भाषा: हिंदी
ग्राहकों: 91.43K
चैनल से विवरण

www.gswshelper.com
• 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥 :
https://bit.ly/46oNMHh
• 𝐉𝐎𝐁 𝐔𝐩𝐝𝐚𝐭𝐞𝐬:
@Jobmaama

Ratings & Reviews

2.00

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

1

3 stars

0

2 stars

0

1 stars

2


नवीनतम संदेश

2024-04-28 14:47:55 *మే, జూన్ నెలలకు సంబందించి పింఛన్ పంపిణీకి సంబంధించి ముఖ్య సూచనలు :*

✓ కొందరు పెన్షన్ దారులకు BANK Accounts కు మరి కొందరికి Door to Door ద్వారా ఇంటికి ఇవ్వటం జరుగును.

✓ దాదాపు 75 శాతం మందికి వారి వారి అకౌంట్లకి పెన్షన్ బదిలీ చేయబడును.

✓ మిగిలిన 25 శాతం పెన్షనర్ లకు డోర్ టు డోర్ పెన్షన్ పంపిణీ చేయబడును.

✓ ఎవరికి బ్యాంక్ అకౌంట్ కి జమ చేయబడుతుంది, మరియు ఎవరికి డోర్ టు డోర్ పంపిణీ చేయబడుతుంది అనే వివరాలు అందుబాటులో ఉంచడం జరుగుతుంది.

✓ ఈ సమాచారాన్ని ముందే సంబంధిత పెన్షన్ దారులకు తెలియజేయవలసి ఉంటుంది.

✓ బ్యాంకు ఖాతాలకు జమ చేయబడిన మొత్తాలలో రిజెక్ట్ అయిన వాటికి మళ్లీ డోర్ టు డోర్ పంపిణీ చేయడం జరుగుతుంది.

✓ ఏ ఒక్క పెన్షనర్ కూడా సచివాలయానికి పెన్షన్ కొరకు రావలసిన అవసరం లేదు.

𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐆𝐒𝐖𝐒 𝐇𝐞𝐥𝐩𝐞𝐫 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 :
https://whatsapp.com/channel/0029VaBgNlrDzgTD3V8bi73C
14.6K viewsAdmin, edited  11:47
ओपन / कमेंट
2024-04-28 14:44:56 Social Security Pensions Memo :
14.7K viewsAdmin, edited  11:44
ओपन / कमेंट
2024-04-28 12:30:09 రాష్ట్ర ఎన్నికల విభాగము నుండి సమాచారము:

✓ ఈరోజున అన్ని జిల్లాల్లో ఎన్నికల సిబ్బంది (PO APO OPO) ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి అయ్యింది. అంటే ఎవరు, ఏ నియోజక వర్గంలో, ఏ డ్యూటీ చేయాలో కేటాయింపు జరిగింది.

✓ టీం వైస్ (PO APO OPO) ORDERS GENERATE అయ్యాయి.
వీటిని రేపటి నుండే SERVE చేస్తారు.
PO APO లకు ఆయా నియోజక వర్గాల్లో మరో విడత శిక్షణ ఉంటుంది.
17.6K viewsAdmin, 09:30
ओपन / कमेंट
2024-04-26 20:27:44 ఎన్నికల విధుల్లోకి అంగన్వాడీలు, కాంట్రాక్ట్ ఉద్యోగులను OPO లుగా తీసుకునేందుకు ఈసీ అనుమతి.పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తుల స్వీకరణ గడువును మే 1 వరకు పెంచింది.
26.7K viewsAdmin, 17:27
ओपन / कमेंट
2024-04-22 19:08:41
SBI Salary Account Benefits :

( Note : VSWS Employees Coming Under Gold Package , SGPG Category )
22.6K viewsAdmin, 16:08
ओपन / कमेंट
2024-04-22 19:02:03 సచివాలయ ఉద్యోగులు అందరు కూడా మీ మీ శాలరీ పడే సేవింగ్ బ్యాంకు ఖాతా ను బ్యాంకు శాఖను సందర్శించి *"శాలరీ ఖాతా"* గా మార్చుకోగలరు. శాలరీ ఖాతాగా మార్చుకున్నట్లు అయితే ఉచితంగా Personal Accidental Insurance , Disability Insurence, ATM Withdrawn Amount Limit Enhancement, Enhancement in No. Of ATM Withdraw Limits etc.. వంటి సదుపాయాలను ఉచితంగా పొందగలరు.

𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/GSWSHelper
23.0K viewsAdmin, edited  16:02
ओपन / कमेंट
2024-04-22 12:40:57 Salary Bill - PRAN Update :

✓ PRAN update issue while generating regular pay bill.

✓ Those who are unable to Update PRAN Number, no need to worry about Updation of PRAN.

✓ NIDHI Team will deploy one module for PRAN number update in next week.

✓ As of now, please tick all the check boxes of pran Update page and then proceed for regular pay bill.

𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐆𝐒𝐖𝐒 𝐇𝐞𝐥𝐩𝐞𝐫 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 :
https://whatsapp.com/channel/0029VaBgNlrDzgTD3V8bi73C
25.5K viewsAdmin, 09:40
ओपन / कमेंट
2024-04-22 09:03:20 AP SSC Results Link :

https://results.eenadupratibha.net/ap-tenth-2024/ap-10th-ssc-results-2024.aspx
26.1K viewsAdmin, 06:03
ओपन / कमेंट
2024-04-22 06:03:46 నేడు AP SSC Results విడుదల
27.3K viewsAdmin, 03:03
ओपन / कमेंट
2024-04-21 09:28:05 పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తు గడువు ఈనెల 26 కు పొడిగింపు.
21.3K viewsAdmin, 06:28
ओपन / कमेंट