Get Mystery Box with random crypto!

GSWS Helper

चैनल का पता: @gswshelper
श्रेणियाँ: क्रिप्टोकरेंसी
भाषा: हिंदी
ग्राहकों: 91.51K
चैनल से विवरण

www.gswshelper.com
• 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥 :
https://bit.ly/46oNMHh
• 𝐉𝐎𝐁 𝐔𝐩𝐝𝐚𝐭𝐞𝐬:
@Jobmaama

Ratings & Reviews

2.00

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

1

3 stars

0

2 stars

0

1 stars

2


नवीनतम संदेश 28

2024-01-20 17:52:04 CASTE SURVEY:-Due to huge load and dependency on multiple servers app is very slow..
We will give sufficient time for the survey,
Server issues will be there for few more days.
12.8K viewsNagesh WEA kokilampadu, 14:52
ओपन / कमेंट
2024-01-20 09:00:41 Online Application Started

RRB ALP Recruitment 2024 – Apply Online For 5696 Vacancies Notification
#Jobupdate #Railway #RRB

*రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) లో అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) పోస్టు లకు జాబ్ నోటిఫికేషన్ 2024 విడుదల*

మొత్తం ఖాళీలు : 5696
అర్హత : 10th,ITI,Diploma
వయస్సు  : 18 - 30 Years
*అప్లికేషన్ చివర తేది : 19-02-2024*

*పూర్తి వివరాలు కొరకు :*

https://www.jobmaama.com/2024/01/rrb-alp-recruitment-2024-apply-online.html

*జాయిన్ టెలిగ్రామ్ :*
https://t.me/jobmaama
*Join WhatsApp Channel  :*
https://bit.ly/496jsDd
21.3K viewsBalu, 06:00
ओपन / कमेंट
2024-01-20 08:45:24 కుల గణన సర్వే :

ప్రశ్న : ఇల్లు ఎంపిక విషయంలో పూరిగుడిసే, డాబా ఇల్లు డూప్లెక్స్ హౌస్ ,అపార్ట్మెంట్లో ఇల్లు, పెంకుటిల్లు, రేకు ఇల్లు పక్క ఇల్లు, RCC ఇల్లు మాత్రమే చూపిస్తున్నాయి ఇందులో సొంత ఇల్లు లేకుండా అద్దె ఇంట్లో ఉండే వారికి ఏది సెలెక్ట్ చేయాలో తెలియచేయగలరు ?

సమాధానం :
It's not about rented or own house,It is capturing type of house in which they are living

#CS24
23.2K views𝐃𝐢𝐥𝐢𝐩 𝐊𝐮𝐦𝐚𝐫 𝐌𝐮𝐥𝐥𝐢, 05:45
ओपन / कमेंट
2024-01-20 04:35:46 GSWS Volunteer app will not work till 8am today.
25.2K views𝐃𝐢𝐥𝐢𝐩 𝐊𝐮𝐦𝐚𝐫 𝐌𝐮𝐥𝐥𝐢, 01:35
ओपन / कमेंट
2024-01-20 04:34:52 Please note: GSWS Attendance app will not work for next 3 days.
25.2K views𝐃𝐢𝐥𝐢𝐩 𝐊𝐮𝐦𝐚𝐫 𝐌𝐮𝐥𝐥𝐢, edited  01:34
ओपन / कमेंट
2024-01-18 18:38:21 కుల గణన సర్వే సమాచారం :

☛ నేటి నుంచి ( జనవరి 19 ) జరగనున్న క్యాస్ట్ సర్వే.
☛ GSWS వాలంటీర్ APP లో సర్వే మరియు COP App Data Verification Steps ద్వారా జరుగుతుంది.

వాలంటీర్లు సర్వే చేయు విధానం,  ప్రశ్నలు సమాధానాలు, సర్వే రిపోర్టు మరియు పూర్తి యూజర్ మాన్యువల్
https://www.gswshelper.com/2023/11/Andhra-Pradesh-caste-survey-process.html

(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029VaBgNlrDzgTD3V8bi73C

#CS24
32.5K views𝐃𝐢𝐥𝐢𝐩 𝐊𝐮𝐦𝐚𝐫 𝐌𝐮𝐥𝐥𝐢, edited  15:38
ओपन / कमेंट
2024-01-18 12:02:06
Sir / Madam

I would like to inform you that we have enabled the option in the Aadudam Andhra website, to edit the score/result for the teams that have been updated incorrectly. This can be done under the MPDO/MC's logins.

Thank you.
33.4K views𝐃𝐢𝐥𝐢𝐩 𝐊𝐮𝐦𝐚𝐫 𝐌𝐮𝐥𝐥𝐢, 09:02
ओपन / कमेंट
2024-01-18 06:18:55
ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి
సెలవులు మరో 3 రోజులు పొడిగింపు...


ఈ నెల 22న పాఠశాలలు పునఃప్రారంభం.....ఉత్తర్వులు జారీ చేసిన పాఠశాల విద్యశాఖ కమిషనర్
33.9K viewsBalu, 03:18
ओपन / कमेंट
2024-01-17 05:19:08 కుల గణన సర్వే సమాచారం :

☛ ఈ నెల 19 నుండి జరగనున్న Caste సర్వే.
☛ GSWS వాలంటీర్ APP లో సర్వే మరియు COP App Data Verification Steps ద్వారా జరుగుతుంది.

వాలంటీర్లు సర్వే చేయు విధానం,  ప్రశ్నలు సమాధానాలు, సర్వే రిపోర్టు మరియు పూర్తి యూజర్ మాన్యువల్
https://www.gswshelper.com/2023/11/Andhra-Pradesh-caste-survey-process.html

(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029VaBgNlrDzgTD3V8bi73C
22.5K views𝐃𝐢𝐥𝐢𝐩 𝐊𝐮𝐦𝐚𝐫 𝐌𝐮𝐥𝐥𝐢, 02:19
ओपन / कमेंट
2024-01-13 10:45:27 వాలంటీర్లకు గమనిక :

☛ GSWS Volunteers యాప్ కొత్తగా 7.0.9 కు ఈ రోజు అప్డేట్ అవ్వటం జరిగింది. కొత్తగా క్యాస్ట్ సర్వే అప్డేట్ అవ్వటం జరిగింది..

☛ *జనవరి 19 నుంచి ప్రారంభం అవ్వనున్న కుల గణన సర్వే.*

*వాలంటీర్లు సర్వే చేయు విధానము, ప్రశ్నలు సమాధానాలు, సర్వే రిపోర్టు మరియు పూర్తి యూజర్ మాన్యువల్ :*



https://www.gswshelper.com/2023/11/Andhra-Pradesh-caste-survey-process.html
19.1K views𝐃𝐢𝐥𝐢𝐩 𝐊𝐮𝐦𝐚𝐫 𝐌𝐮𝐥𝐥𝐢, 07:45
ओपन / कमेंट