Get Mystery Box with random crypto!

రాష్ట్ర ఎన్నికల విభాగము నుండి సమాచారము: ✓ ఈరోజున అన్ని జిల్లా | GSWS Helper

రాష్ట్ర ఎన్నికల విభాగము నుండి సమాచారము:

✓ ఈరోజున అన్ని జిల్లాల్లో ఎన్నికల సిబ్బంది (PO APO OPO) ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి అయ్యింది. అంటే ఎవరు, ఏ నియోజక వర్గంలో, ఏ డ్యూటీ చేయాలో కేటాయింపు జరిగింది.

✓ టీం వైస్ (PO APO OPO) ORDERS GENERATE అయ్యాయి.
వీటిని రేపటి నుండే SERVE చేస్తారు.
PO APO లకు ఆయా నియోజక వర్గాల్లో మరో విడత శిక్షణ ఉంటుంది.