Get Mystery Box with random crypto!

సచివాలయ ఉద్యోగులు అందరు కూడా మీ మీ శాలరీ పడే సేవింగ్ బ్యాంకు ఖ | GSWS Helper

సచివాలయ ఉద్యోగులు అందరు కూడా మీ మీ శాలరీ పడే సేవింగ్ బ్యాంకు ఖాతా ను బ్యాంకు శాఖను సందర్శించి *"శాలరీ ఖాతా"* గా మార్చుకోగలరు. శాలరీ ఖాతాగా మార్చుకున్నట్లు అయితే ఉచితంగా Personal Accidental Insurance , Disability Insurence, ATM Withdrawn Amount Limit Enhancement, Enhancement in No. Of ATM Withdraw Limits etc.. వంటి సదుపాయాలను ఉచితంగా పొందగలరు.

𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/GSWSHelper