Get Mystery Box with random crypto!

GSWS Helper

चैनल का पता: @gswshelper
श्रेणियाँ: क्रिप्टोकरेंसी
भाषा: हिंदी
ग्राहकों: 91.51K
चैनल से विवरण

www.gswshelper.com
• 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥 :
https://bit.ly/46oNMHh
• 𝐉𝐎𝐁 𝐔𝐩𝐝𝐚𝐭𝐞𝐬:
@Jobmaama

Ratings & Reviews

2.00

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

1

3 stars

0

2 stars

0

1 stars

2


नवीनतम संदेश 7

2024-04-22 19:02:03 సచివాలయ ఉద్యోగులు అందరు కూడా మీ మీ శాలరీ పడే సేవింగ్ బ్యాంకు ఖాతా ను బ్యాంకు శాఖను సందర్శించి *"శాలరీ ఖాతా"* గా మార్చుకోగలరు. శాలరీ ఖాతాగా మార్చుకున్నట్లు అయితే ఉచితంగా Personal Accidental Insurance , Disability Insurence, ATM Withdrawn Amount Limit Enhancement, Enhancement in No. Of ATM Withdraw Limits etc.. వంటి సదుపాయాలను ఉచితంగా పొందగలరు.

𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/GSWSHelper
23.0K viewsAdmin, edited  16:02
ओपन / कमेंट
2024-04-22 12:40:57 Salary Bill - PRAN Update :

✓ PRAN update issue while generating regular pay bill.

✓ Those who are unable to Update PRAN Number, no need to worry about Updation of PRAN.

✓ NIDHI Team will deploy one module for PRAN number update in next week.

✓ As of now, please tick all the check boxes of pran Update page and then proceed for regular pay bill.

𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐆𝐒𝐖𝐒 𝐇𝐞𝐥𝐩𝐞𝐫 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 :
https://whatsapp.com/channel/0029VaBgNlrDzgTD3V8bi73C
25.5K viewsAdmin, 09:40
ओपन / कमेंट
2024-04-22 09:03:20 AP SSC Results Link :

https://results.eenadupratibha.net/ap-tenth-2024/ap-10th-ssc-results-2024.aspx
26.1K viewsAdmin, 06:03
ओपन / कमेंट
2024-04-22 06:03:46 నేడు AP SSC Results విడుదల
27.3K viewsAdmin, 03:03
ओपन / कमेंट
2024-04-21 09:28:05 పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తు గడువు ఈనెల 26 కు పొడిగింపు.
21.3K viewsAdmin, 06:28
ओपन / कमेंट
2024-04-21 08:04:48
*ఓటర్లకు గమనిక :*

☛ మీ యొక్క పోలింగ్ బూత్ మరియు ఓటర్ల లిస్టులో క్రమ సంఖ్య వివరాలు కింద తెలిపిన విధానంలో సులువుగా తెలుసుకోవచ్చు.

☛ పోస్టల్ బ్యాలెట్ కొరకు అప్లై చేసే సందర్భంలో మీ యొక్క సీరియల్ నెంబర్ మరియు పార్ట్ నెంబర్ తెలుసుకొనేందుకుగాను మీ యొక్క మొబైల్ నుండి 1950 కు ఒక SMS పెట్టాలి.

ECI (your Voter ID)

☛ ECI (Space) మీ ఓటర్ ID నెంబర్ టైప్ చేసి 1950 నెంబర్ కి Text msg చేయండి.మీ వివరాలు మీ యొక్క మొబైల్ నెంబర్ కి msg పంపబడుతాయి.

𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐆𝐒𝐖𝐒 𝐇𝐞𝐥𝐩𝐞𝐫 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 :
https://whatsapp.com/channel/0029VaBgNlrDzgTD3V8bi73C
22.3K viewsAdmin, 05:04
ओपन / कमेंट
2024-04-20 17:54:41 ఈ నెల 22న ఉదయం 11 గంటలకు 10th ఫలితాలు విడుదల చేయనున్న పాఠశాల విద్యాశాఖ.
23.4K viewsAdmin, 14:54
ओपन / कमेंट
2024-04-19 17:24:25
*APPSC డిపార్ట్మెంటల్ పరీక్షలు నవంబర్ 2023 సెషన్స్ పరీక్షల ఉత్తీర్ణతను S.R లో నమోదు కొరకు పేర్లను ఫోటోలతో US ఫార్మాట్లో విడుదల అయ్యింది.*

𝗟𝗶𝗻𝗸 :
https://portal-psc.ap.gov.in/HomePages/DeptTestResultsUSFormat_NOV_2023.aspx

𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐆𝐒𝐖𝐒 𝐇𝐞𝐥𝐩𝐞𝐫 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 :
https://whatsapp.com/channel/0029VaBgNlrDzgTD3V8bi73C
27.6K viewsAdmin, edited  14:24
ओपन / कमेंट
2024-04-19 13:33:26
గ్రామ వార్డ్ సచివాలయ శాఖ వారు FOA (Field Operations Agency) తో కుదుర్చుకున్న ఒప్పందం 29.2.2024 తో ముగిసింది. మార్చి 1 2024 నుంచి FOA తో మరియు FOA లొ పని చేసే సిబ్బంది తో సచివాలయ శాఖ కు ఎటువంటి సంబంధం ఉండదు.
16.5K viewsAdmin, 10:33
ओपन / कमेंट
2024-04-19 08:07:30 *ఉద్యోగుల శాలరీ సమాచారం :*

✓ *ఏప్రిల్ 2024 రెగ్యులర్ జీతం బిల్ ఆప్షన్ నిధి పోర్టల్ లొ ఓపెన్ అయినది అయితే ముందుగా ఉద్యోగుల Attendance తో పాటుగా CPS నెంబర్లు ఉన్న ఉద్యోగుల పేర్లు సర్టిఫై చేయవలసి వస్తోంది. అలాగే PRAN నెంబర్ లేని వారికి PRAN నెంబర్ అప్డేట్ చేయాలి.*

✓ *తదుపరి బిల్ ఓపెన్ అవుతోంది*

✓ *కొత్త DA కొరకు అలాగే employee ని సెలెక్ట్ చేసి Reprocess చేస్తే పాత DA పోతోంది.మరలా కొత్త DA సెలెక్ట్ చేసి సేవ్ వేసుకోవాలి*

𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐆𝐒𝐖𝐒 𝐇𝐞𝐥𝐩𝐞𝐫 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 :
https://whatsapp.com/channel/0029VaBgNlrDzgTD3V8bi73C
20.7K viewsAdmin, edited  05:07
ओपन / कमेंट