Get Mystery Box with random crypto!

*పెన్షన్ పంపిణి సమాచారం :* ✓ పెన్షన్ పంపిణీ చేయుటకు గాను ఉద్ | GSWS Helper

*పెన్షన్ పంపిణి సమాచారం :*

✓ పెన్షన్ పంపిణీ చేయుటకు గాను ఉద్యోగులకు - వాలంటీర్ యొక్క క్లస్టర్ మ్యాపింగ్ ఆప్షన్ను ఈరోజు సాయంత్రం లోపు PS / WAS వారి Beneficiary Outreach App (BOP App) లాగిన్ ఇవ్వటం జరుగును.

𝗕𝗢𝗣 𝗠𝗼𝗯𝗶𝗹𝗲 𝗔𝗽𝗽
https://www.gswshelper.com/2021/09/mobile-applications.html

✓ ఎలక్షన్ కోడ్ రిత్య పెన్షన్ తో పాటుగా సంక్షేమ పథకాల నగదు పంపిణీ కార్యక్రమాలలో వాలంటీర్ల ప్రమేయం ఉండరాదు అని నిన్న ఎలక్షన్ కమిషన్ వారి ఆదేశాల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

✓ అందరూ కార్యదర్శులు పై విషయాన్ని గమనించి యాప్ లో ఆప్షన్ ఓపెన్ అయిన వెంటనే క్లస్టర్ మ్యాపింగ్ పూర్తి చేసుకోగలరు. దానికి గాను ముందుగానే ఏ క్లస్టర్ కు ఏ ఉద్యోగిని ట్యాగ్ చేయాలో సమాచారాన్ని సిద్ధం చేసుకోగలరు.

𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐆𝐒𝐖𝐒 𝐇𝐞𝐥𝐩𝐞𝐫 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 :
https://whatsapp.com/channel/0029VaBgNlrDzgTD3V8bi73C