Get Mystery Box with random crypto!

*మే, జూన్ నెలలకు సంబందించి పింఛన్ పంపిణీకి సంబంధించి ముఖ్య సూచ | GSWS Helper

*మే, జూన్ నెలలకు సంబందించి పింఛన్ పంపిణీకి సంబంధించి ముఖ్య సూచనలు :*

✓ కొందరు పెన్షన్ దారులకు BANK Accounts కు మరి కొందరికి Door to Door ద్వారా ఇంటికి ఇవ్వటం జరుగును.

✓ దాదాపు 75 శాతం మందికి వారి వారి అకౌంట్లకి పెన్షన్ బదిలీ చేయబడును.

✓ మిగిలిన 25 శాతం పెన్షనర్ లకు డోర్ టు డోర్ పెన్షన్ పంపిణీ చేయబడును.

✓ ఎవరికి బ్యాంక్ అకౌంట్ కి జమ చేయబడుతుంది, మరియు ఎవరికి డోర్ టు డోర్ పంపిణీ చేయబడుతుంది అనే వివరాలు అందుబాటులో ఉంచడం జరుగుతుంది.

✓ ఈ సమాచారాన్ని ముందే సంబంధిత పెన్షన్ దారులకు తెలియజేయవలసి ఉంటుంది.

✓ బ్యాంకు ఖాతాలకు జమ చేయబడిన మొత్తాలలో రిజెక్ట్ అయిన వాటికి మళ్లీ డోర్ టు డోర్ పంపిణీ చేయడం జరుగుతుంది.

✓ ఏ ఒక్క పెన్షనర్ కూడా సచివాలయానికి పెన్షన్ కొరకు రావలసిన అవసరం లేదు.

𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐆𝐒𝐖𝐒 𝐇𝐞𝐥𝐩𝐞𝐫 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 :
https://whatsapp.com/channel/0029VaBgNlrDzgTD3V8bi73C