Get Mystery Box with random crypto!

Vijayawadaలో ఇన్వెస్టర్స్ ఎడ్యుకేషన్ మీట్. ఎనలిస్ట్ శేషును ప్ర | Profitmaster.in

Vijayawadaలో ఇన్వెస్టర్స్ ఎడ్యుకేషన్ మీట్. ఎనలిస్ట్ శేషును ప్రత్యక్షంగా కలుసుకునే అవకాశం. ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్‌లో ఎలాంటి స్టాక్స్, సెక్టార్స్ పై దృష్టి పెట్టాలి ? ఏ ఏ సెక్టార్స్ లో ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవచ్చు ? ఫండమెంటల్ ఎనాలిసిస్‌తో స్టాక్ పికింగ్ ఎలా చేయాలి ? బ్యాలెన్స్ షీట్, పీఈ, రేషియోలతోనే మంచి స్టాక్స్ పట్టేయొచ్చా ? చూడాల్సిన యాంగిల్ ఏంటి ? వంటి ఎన్నో ఆసక్తికరమైన అంశాలను వర్క్ షాప్‌లో తెలుసుకోండి. తేదీ - జూలై 09 (ఆదివారం), వేదిక - హోటల్ ఐలాపురం కన్వెన్షన్, గాంధీ నగర్ - విజయవాడ. రిజిస్ట్రేషన్ ఫీజ్ రూ.2000 (ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకూ) లంచ్, స్నాక్స్ ఏర్పాట్లున్నాయి. మరిన్ని వివరాలకు 77029 06749లో సంప్రదించండి.