Get Mystery Box with random crypto!

*Investors education meet at Vijayawada* Date - 09th July (Sun | Profitmaster.in

*Investors education meet at Vijayawada*
Date - 09th July (Sunday)
Venue - Hotel Ilapuram Convention, Gandhi Nagar, Vijayawada.
Registrations Open
Fees Rs.2000/- (Including Lunch & Refreshments)

మార్కెట్ నూతన గరిష్ట స్థాయిలకు చేరుకుంది. ఫారిన్ ఇన్వెస్టర్లు మన మార్కెట్లు కుప్పలు తెప్పలుగా నిధులు కుమ్మరిస్తూనే ఉన్నారు. మన దేశ పరపతి ప్రపంచ వ్యాప్తంగా నానాటికీ బలపడ్తోంది. యూఎస్ కూడా మనతో బంధం బలపరుచుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు భారత్ సమాయత్తమవుతోంది. ఇది ఎకానమీ, స్టాక్ మార్కెట్స్ అన్నింటికీ ఒక బృహత్తర సమయం అనడంలో ఎలాంటి సందేహం లేదు.

అయితే సెక్టార్ రొటేషన్‌లో భాగంగా ఎప్పటికప్పుడు కొన్ని రంగాలు మాత్రమే అద్భుతమైన పనితీరును కనబరుస్తాయి. కొన్ని మరుగునపడిపోతాయి. మరికొన్ని సార్లు కొన్ని రంగాలకు, స్టాక్స్‌కు పూర్వవైభవం రావాలంటే దశాబ్ద కాలం పట్టినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. అందుకే స్టాక్ మార్కెట్లో డబ్బులు పెట్టడమే కాదు.. ఎందులో పెట్టుబడులు పెట్టాలో కూడా మనకు స్పష్టత ఉండాలి. నిఫ్టీ పెరిగినంత మాత్రాన మన స్టాక్స్ లాభాల్లో ఉండాలనేం లేదు. ఇండెక్స్‌ను బీట్ చేసే బెంచ్‌మార్క్ రిటర్న్స్ ఎలా తెచ్చుకోవాలి, పోర్ట్‌ఫోలియో బిల్టింగ్, స్టాక్ సెలెక్షన్, ఎగ్జిట్ స్ట్రాటజీలు.. ఇలా ఎన్నో అంశాలు లాభాలను డిసైడ్ చేస్తాయి.

అందుకే ఈ అంశాలన్నింటినీ క్రోడీకరిస్తూ.. విజయవాడలో వర్క్‌షాప్ నిర్వహిస్తోంది ప్రాఫిట్ మాస్టర్ బృందం. *రెండు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ మార్కెట్ అనుభవం ఉన్న ఎనలిస్ట్ శేషు గారు ఫండమెంటల్ ఎనాలిసిస్ పై అవగాహన కల్పించబోతున్నారు. ఇప్పటి మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఎలాంటి వ్యూహాన్ని అవలంభించాలో వివరించబోతున్నారు.*
ఈ మార్కెట్లో మనల్ని ఎప్పటికప్పుడు సన్నద్ధం చేసుకుంటూ, తప్పు నిర్ణయాలు, రాంగ్ స్టాక్ సెలక్షన్ చేయకుండా ముందుకు సాగితేనే లాభాలొస్తాయని గుర్తించండి.
ఇలాంటి వర్క్‌షాప్స్, ఇన్వెస్టర్స్ మీట్ వంటివి కూడా మీరు ఇన్వెస్ట్మెంట్‌లా చూడాలి. ఇక్కడ టైమ్, మనీ రెండింటినీ మీరు ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి తప్పకుండా భవిష్యత్ ప్రయోజనాలు ఉంటాయి అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. అందుకే ఇక ఎలాంటి ఆలస్యం చేయకుండా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోండి. మార్కెట్లో డబ్బులు సంపాదించడం అంటే.. డబ్బులు పోగొట్టుకోకుండా ఉండడం కూడా అనే విషయాన్ని గ్రహించండి, గుర్తించండి.

*తేదీ - జూలై 09 (ఆదివారం)*
సమయం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ
వేదిక - హోటల్ ఐలాపురం కన్వెన్షన్, గాంధీ నగర్ - విజయవాడ.

*రిజిస్ట్రేషన్ ఫీజ్ రూ.2000*

పేమెంట్ ఎలా ?
Account Name:
PM ONLINE EDUCATION
A/C NO: 5020 0062 3682 53
Type - Current Account
Bank - HDFC Bank, Alkapur township, Hyderabad
IFSC Code - HDFC0009425
Google Pay 82475 96166(GPay - K SuryaPrabha/A Sridevi) పేమెంట్ చేసిన తర్వాత 77029 06749 నెంబర్‌కు వాట్సాప్ చేసి.. ఆ నెంబర్ సేవ్ చేసుకోండి.